Digital Dictionaries of South Asia
A Telugu-English Dictionary.
  
   వైకల్పికము [Skt. from వికల్పము.] adj. Doubtful, alternative, optional, వికల్పముచేతకలిగిన, సందిగ్ధమైన, పక్షాంతరమైన.
   వైకల్యము [Skt. from వికలము.] n. Lameness, mutilation. Deficiency, defect. Agitation, flurry, confusion, perturbation, వికలత, వికలత్వము, వికృత భావము. అంగ వైకల్యము maimedness or lameness. చిత్తవైకల్యము confusion of mind, blindness of heart.
   వైకుంఠము [Skt.] n. The paradise of Vishnu. విష్ణువుండెడిస్థానము. మా తండ్రికి వైకుంఠప్రాప్తి అయిన, తరువాత after the death of my father. వైకుంఠుడు vaikunṭhuḍu. n. A name of Vishnu. విష్ణువు. Also, applied to Indra.
   వైకృతము [Skt. from వికృతి.] adj. Changed, modified. వికృతినొందిన, మారురూపుగల.
   వైఖరి [Skt.] n. Manner, appearance, way, రీతి, విధము.
   వైఖాసనుడు [Skt.] n. A monk. వానప్రస్థుడు.
   వైగుణ్యము [Skt. from విగుణము.] n. The state of having no qualities, విగుణత్వము.
   వైఘ [Skt.] n. The name of the stream near Madura.
   వైచక్షణ్యము [Skt. from విచక్షణం.] n. Discrimination, విచక్షణత.
   వైచిత్య్రము [Skt. from విచిత్రము.] n. Strangeness, peculiarity, diversity, విచిత్రత.
   వైచు or వయిచు [Tel. connected with వేయు.] v. a. To cast, throw, విసరివేయు. To throw down, పడవేయు.
   వైజననము [Skt.] n. The last month of pregnancy, ప్రసవమగునెల, ఈనేనెల, ప్రొద్దులనెల. A. iv. 176.
   వైజయంతము [Skt.] n. Indra's palace. ఇంద్రసౌధము. వైజయంతి vai-jayanti. n. A banner, a flag. ధ్వజము. The garland of Vishnu. విష్ణుమాలిక. వైజయంతికుడు vai-jayantikuḍu. n. A standard bearer. టెక్కుముపట్టువాడు.
   వైజాత్యము [Skt. from విజాతి.] n. The state of belonging to a different caste, విజాతిత్వము. వైజాతి or వయిజాతి vai-jāti. n. A certain low caste among Komatis. కోమట్లలో ఒకవిధమైన నీచకులము. "వ.. అగసాలె: సాలె, పటుసాలె, వానె, వైజాతి." A. iv. 56. వైజాతితొండ vai-jāti-tonḍa. n. A chameleon. ఊసరవెల్లి. "సీ.. చెల్లలుసెల్లములకీక్షింపనిచ్చిన సొమ్ముమగుడనీలేని కోమటిగులామ, చేసేతవిశ్వసించిన వారివెచ్చసచ్చముల బేల్పరచువైజాతితొండ." పంచ. వేం. i.
   వైజ్ఞానికుడు [Skt. from విజ్ఞానము.] n. A skilful person, an expert. నేర్పరి.
   వైడము See వైళము.
   వైడూర్యము [Skt. from విడూరము.] n. Lit. Pertaining to a country called విడూరము. The stone called a cat's eye, lapis lazuli. విడూరజము. పిల్లకన్రతనము.
   వైణవము [Skt. from వేణువు.] adj. Made of bamboo. Produced by the bamboo, వెదురుతోచేయబడిన, వెదురునబుట్టిన. n. Bamboo rice, వెదురుబియ్యము. వైణవికుడు or వేణుకుడు vaiṇavikuḍu. n. A flute-player. పిల్లంగ్రోవియూదువాడు. Vasu. v. 81.
   వైణికుడు [Skt. from వీణ.] n. A player on the Veeṇa. వీణవాయించువాడు.
   వైతనికుడు [Skt. from వేతనము.] n. A hired labourer, a cooly, కూలివాడు, కూలికి పనిచేయువాడు.