Digital Dictionaries of South Asia
A Telugu-English Dictionary.
Search for term పిచ్చుక throughout dictionary
6 results Highlight Telugu and press "t" to transliterate.

   1) అచ్చు aṭṭsu (p. 28)
...Precisely, exactly, clearly, evidently. "పిచ్చుకపై బ్రహ్మాస్తము నచ్చుగ దొడిగినవితాన." T. iv. 22.
   2) అనుపు anupu (p. 56)
...పొంచియుండే చోటు. "తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర." A. ii. 69. టీ.. సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. "నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్." H. i. 42.
   3) కుంటి kunṭi (p. 288)
...A lame man కుంటు పిచ్చుక, కుంటివాడు. v. n. To limp, to go lame. కుంటుపడు kunṭu-paḍu. v. n. To become lame. కుంటియగు. To fail, or break down as an undertaking. విఘ్నమగు. "అపుడుద్దాలకు డాగ్రహించి నిజభార్యంజూచి నిర్బాగ్యురా, లపవిత్రంబగుపార్వణంబు నవలిలంబెంటపైవైచి కుం టుపడంజేసితి శ్రాద్ధకర్మమని...
   4) గాలి gāli (p. 365)
...గాలికుంటు a spavin, a disease that attacks horses and cattle. పిచ్చుకకుంటి, పశువులకు గొరిసెలందు పుండుపడే వ్యాధి. గాలికల a senseless or empty dream. వారిది గాలిజీవనము they live upon the wind, i.e., they have no settled means of life. గాలికుక్క gāli-kukka. n. A hound: because it follows the scent. గాలిగుడి
   5) పిచ్చిక pichhika (p. 757)
పిచ్చిక or పిచ్చుక [Tel.] n. A sparrow. పిచ్చికకుంటు, పిచ్చికుంటు, పిచ్చుకకుంటు,లేక, పిచ్చుకుంటు one who hops like a sparrow, i.e., a lame man; a cripple. అనూరుడు, కాళ్లులేనివాడు; a beggar, బిచ్చమెత్తువాడు. వెదురుపిచ్చిక, కొండపిచ్చిక, చెరుకుపిచ్చిక, ఊరపిచ్చుక, పొదపిచ్చిక, పేదపిచ్చుక are different species. పిచ్చికగోళ్లు
   6) పీత pīta (p. 766)
...A yellow throated bird. పచ్చతల పిచ్చుక.