Search for term
రావు throughout dictionary
6 results
Highlight Telugu and press "t" to transliterate.
1)
ఉపయుక్తము upa-yuktamu
(
p. 162)
...ఆ రూకలు ఉపయోగమునకు రావు that money won't pass. ఉపయోగించు upa-yōginṭsu. v. a. To benefit, avail. To be useful or applicable, as an argument. అది ఉపయోగింపదు it is of no use, of no avail.
2)
ప్రోలు prōlu
(
p. 858)
...To provoke, rouse, excite. ప్రేరేచు, పుల్లలుపెట్టు. "రాజునకెంత వెర్రియుపరాజితమూర్తులు వెల్మవారలా పైజగతిం బ్రసిద్ధమిది భండనభూముల రావువారల వ్యాజముగాగ ప్రోల్గుడిపిరన్న యశంబటుగావునం." Bobbili. ii. 113. ప్రోలుదిరుగు prōlu-dirugu. v. n. To go in procession about a city. ఊరేగు. In marriage ceremonies it signifies a fictitious procession round the city represented by some objects placed...
3)
మెహదా mehadā
(
p. 1032)
మెహదా [H.] n. A kind of sword, "మిహపపిండిపరుంజు మోహదాకెలంకుల రావు గుజ్జరిసేతకేవడంబు." Swa. iv. 36.
4)
రావు rāvu
(
p. 1084)
రావు [Tel. another form of రాయడు.] n. An honorific title like (Mr.) assumed by Vyāpari Brahmins or by the Velama caste in the North; as రామారావు, కృష్ణరావు, అప్పారావు, మానిక్యరావు. "తేజీరావు."
5)
రావుతు rāvu
(
p. 1084)
రావుతు or రావుత్తు Same as రౌతు or రవుతు. (q. v.) భార. స్త్రీ. ii.
6)
వ్రక్క vrakka
(
p. 1244)
...To tear to pieces. చీల్చు, పగల్చు, భేదించు. "అలబలంబులుజొచ్చి యరటులువ్రచ్చి రావులగొట్టివారణములగట్టి." HD. i. 1112.